పావని కి అశ్రునివాలి
ఉద్యావన శాఖ ఉద్యోగిణిగా పొదిలి లో పనిచేస్తు పదోన్నతిపై ప్రస్తుతం శ్రీకాకుళం లో సహాయ ఆచార్యణిలుగా ఉద్యోగ బాద్యతలు నిర్వహిస్తున్న పావని అకాల మరణంనికి చింతిస్తున్నం, ఉద్యానవన ఉద్యోగిగా రైతుల అభివృద్ధే తన లక్ష్యంగా, ఉద్యోగంకు వన్నే తెచ్చిన పావని కి పొదిలి టైమ్స్ తరుపున అశ్రునివాలి అర్పింస్తున్నం.పావని పామరులకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటు వారి కుటుంబ సభ్యులకు ప్రగాడసానుభుతి తెలిజేస్తున్నం