పిడియస్ యస్ డైరెక్టర్ ఆంథోని పరామర్శించిన : జంకె
ప్రకాశంజిల్లా సోషల్ సర్వీస్ డైరెక్టర్ ఆంథోని ఇటీవల రోడ్డు ప్రమాదం లో గాయపడటంతో అయిన ను ఇంటికి మార్కపురం శాసన సభ్యులు జంకె వెంకటరెడ్డి పరామర్శించి యోగక్షేమలు
అడిగి తెలుసుకొన్నరు అయిన వెంట జడ్పీటిసి సాయి ఎంపిపి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు