కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య

కోనకనమీట్ల మండలం పెద్దరికట్ల గ్రామం నందు కొండురి నల్లరెడ్డి(35)  కుటుంబ కలహాల తో  చెట్టు కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు కొనకనమీట్ల పోలీసులు కేసు నామోదు చేసీ దర్యాప్తు చేస్తున్నారు