స్వీడ్ గన్ ద్వారా 57 వాహనాలకు అపరాధ రుసుం
వేగ నిర్ధారణ పరికరం ద్వారా 57 వాహనాలకు అపరాధ రుసుం విధించినట్లు పొదిలి ఠాణా అధికారి శ్రీహరి గురువారం నాడు సామాజిక మాధ్యమం ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు.
ఒంగోలు-కర్నూలు రహదారి పై పరిమితి మించి అతివేగంగా ప్రయాణించే 57 వాహనాలను వేగ నిర్ధారణ పరికరం ద్వారా గుర్తించి ఈ-చాలానా ద్వారా అపరాధ రుసుం విధించినట్లు మరియు వాహనదారులు పరిమితి కి మించకుండా వాహనా ప్రమాదాలను నివారించేందుకు సహాకరించాలని ఒక ప్రకటనలో ఠాణా అధికారి శ్రీహరి తెలిపారు.