జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ లో సంస్కృతీ విద్యార్థుల ప్రతిభ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

 

ప్రకాశం జిల్లా చెస్ టోర్నమెంట్ లో పొదిలి సంస్కృతి విద్యా సంస్థ విద్యార్థులు ప్రతిభ చాటుకుంటున్నారు.

ఆదివారం నాడు ఒంగోలు భాగ్య నగర్ లోని జెకె రాజు చెస్ అకాడమీ లో జరిగిన అండర్ 7 మహిళా, అండర్ ఓపెన్ విభాగాల్లో పొదిలి సంస్కృతి విద్యా సంస్థలకు చెందిన జె పాణ్య శ్రీవల్లి, జె విఘ్నేష్ గుప్తా , నిహల్ ,విహల్ లురజత పతకాలను సాధించినట్లు విద్యా సంస్థ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపారు .

విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు