పొదిలి జిల్లా కేంద్ర ఏర్పాట్లు కు అఖిల పక్షం డిమాండ్
పొదిలి బాలికల ఉన్నతపాఠశాలలో పొదిలి జిల్లా కేంద్ర ఏర్పాటు చేయలని అఖిల పక్షం సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసారు ఈ కార్యక్రమంనికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీపతి శ్రీనివాస అధ్యక్షతనతో జరిగింది జడ్పీటిసి సాయిరాజేశ్వరావు బిజెపి మండల అధ్యక్షులు శ్రీనువాసురెడ్డిజిల్లా బిజెపి నాయకులు గద్దేటి సుబ్బారావు తెలుగు యువత అధ్యక్షులు నంద్యాల ఉదయ్ యాదవ్ బిజేవైఎం మండల అధ్యక్షులు దాసరి మల్లి తెలుగు మహిళ మండల అధ్యక్షులు శ్రీదేవి లోక్ జనసత్త నాయకులు చంద్ర శేఖర లోక్ జనశక్తి జిల్లా అధ్యక్షులు కొండ ప్రవీణ్ దళిత మహాసభ జిల్లా కార్యదర్శి దర్నాసి పెద్దన్న మరియు ఉపాధ్యాయలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు