పొదిలి జిల్లా సాధన కై సమీక్ష సమావేశం

పొదిలి పెద్ద బస్టాండ్ నందు గల బాలికల ఉన్నత పాఠశాల అడిటోరియంలో సాయంత్రం 3 గంటల కు పొదిలి జిల్లా సాధన కై అన్ని వర్గాల ప్రజల తో సమీక్ష సమావేశం జరుగును కావున ఉపాధ్యాయలు న్యాయవాదులు యువజన విద్యార్థిలు మహిళలు కార్మికులు కర్షకులు అన్నివర్గల ప్రజలు హాజరై ఈ కార్యక్రమం జయప్రదం చేయలని కోరుతు
ఇట్లు
పొదిలి జిల్లా సాధన సమితి