మార్చి 31 తేదీకి నగర పంచాయితీ కేసు వాయిదా
నగర పంచాయితీ కేసు మార్చి 31 తేదీకి వాయిదా
పొదిలి నగర పంచాయతీకి సంబంధించిన కేసు హైకోర్టులో మరోసారి వాయిదా పడింది.
వివరాల్లోకి వెళితే పొదిలి నగర పంచాయతీ పరిధి నుండి కంభాలపాడు, నందిపాలెం, మాదాలవారిపాలెం గ్రామ పంచాయతీలను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ స్వీకరించిన హైకోర్టు ద్విసభ్య బెంచ్ గురువారం నాడు విచారించి మరోసారి
వాయిదా వేసింది.
- తదుపరి విచారణ మార్చి 31 తేదీకి వాయిదా వేసింది