పట్టణంలో నేటికి 514కోవిడ్ కేసులు
పట్టణంలో నేటివరకు 514కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వివరాల్లోకి వెళితే శనివారంనాడు స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు నిర్వహించిన కోవిడ్ ర్యాపిడ్ పరీక్షలలో 8కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా……. ఒంగోలు కోవిడ్ వైద్యశాల విడుదల చేసిన కోవిడ్ ప్రత్యేక బులిటెన్ లో మరో 17పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
తాజాగా నమోదయిన 25కోవిడ్ కేసులతో కలుపుకుని ఇప్పటివరకు పట్టణంలో 514కోవిడ్ కేసులు నమోదయ్యాయి.