పొదిలి లో పారిశ్రామిక వాడ ఏర్పాటు కు కృషి: ఎంఎల్ఏ జంకె
పొదిలి మండలం లో పారిశ్రామిక వాడ ఏర్పాటు కృషి చేస్తానని మార్కపురం శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి పొదిలి మండల పరిషత్ కార్యలయంలో ఏర్పాటు చేసిన యువ పారిశ్రామిక వేత్తల శిక్షణ శిబిరం లో ఆయన అన్నారు పొదిలి మండలంకు దరిశి నుండి కెనాల్ ద్వారా సాగర్ నీటి తీసుకొని వచ్చే విధంగా కృషి చేస్తున్నని
ఆ ప్రాజెక్టు ఆచరణలోకి వస్తే పొదిలి మండలం లో త్రాగు నీటి సమస్య పరిష్కారం అవుతుందిని దానితో పాటు
పారిశ్రామిక వాడ కు అవసరమైన నీటి సమస్య పరిష్కారం అవుతుందిని త్వరలో అనువైన స్ధలం ఎపిఐఐసి కేటాయించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఎపిఐఐసి జిల్లా మేనేజర్ నరసింహరావు మాట్లాడుతూ పారిశ్రామిక వాడ లో యస్సి యస్టీ బిసి లకు భూమి కొనుగోలు లో 20 శాతం గరిష్ఠంగా 20 లక్షల రూపాయలు వరకు
సబ్సిడీ ఇస్తామని అదేవిధంగా పొదిలి మండల రెవెన్యూ శాఖ వారికి 50 నుండి 100 ఎకరాల భూమి కేటాయిస్తే పొదిలి మండలం లో పారిశ్రామిక వాడ ఏర్పాటు కు వెంటనే పనులు ప్రారంభం చేస్తామని అన్నారు ఎపి యస్ యఫ్ సి జిల్లా మేనేజర్ కమలకర్ మాట్లాడుతూ తమ వద్ద 10లక్షల నుండి 20 కోట్ల రూపాయలు వరకు రుణం మాంజురు చేస్తామని అదేవిధంగా బిసి యస్సీ యస్టీ పురుషులకు 35శాతం మహిళలు 45 శాతం సబ్సిడీ గరిష్ఠంగా 70 లక్షల వరకు ఇస్తారని ప్రస్తుతం అన్ని అనుమతులు అన్ లైన్ లో 14 రోజులలో మంజురు చేస్తామని ఆయన అన్నారు ప్రస్తుతం ప్రభుత్వం పారిశ్రామిక విధానం బాగుందిని కాబట్టి ప్రతి ఒక్కరు అవకాశాలు వినియోగించుకొని యువ పారిశ్రామిక వేత్తలు ఉన్నతస్థాయి ఎదగాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖ లకు చెందిన జిల్లా అధికారులు మరియు పొదిలి మండల పరిషత్ అధ్యక్షులు కె నరసింహరావు జడ్పీటిసి సాయి రాజేశ్వరరావు మండల అభివృద్ధి అదికారిణి రత్ ప్రభ బక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు