బార్ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శిలుగా ఖాదర్ వలి నాగరాజు
పొదిలి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు గా ముల్లా ఖాదర్ వలి ఉపాధ్యక్షులుగా యస్ ఎం భాష ఎన్ వి రమణ కిషోర్ కార్యదర్శి గా వరికుటి నాగరాజు సహాయ కార్యదర్శిలుగా షేక్ సలీం ఐ శైలజా కోశాధికరి గా ముల్లా నాయబ్ రసూల్ లైబ్రిరి ఇన్చార్జ్లుగా ఎ సురేష్ కుమార్ గాలిముట్టి పెద్దయ్య గౌరవ సలహాదారులుగా బొమ్మరాజు సురేష్ కుమార్ మరియు 10 సభ్యులు తౌ కార్యవర్గంని స్థానిక కోర్టు నందు శనివారం నాడు ఎన్నుకొన్నరు