ప్రత్యేక దర్యాప్తు బృందంలో పొదిలి సిఐ శ్రీరాం కు చోటు

ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలు కూల్చివేత మరియు విగ్రహాలు ధ్వంసం పై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం లో సభ్యులు గా పొదిలి సిఐ శ్రీరాంను ఎంపికచేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇటివల హిందు ఆలయాలను లక్ష్యం చేసుకొని జరిగిన కూల్చివేతలు పై ఎసిబి అడిషనల్ డైరెక్టర్ జివి అశోక్ కుమార్ సారధ్యంలో 18 మంది సభ్యులతో  ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయగా అందులో పొదిలి సిఐ వి శ్రీరాం ను చోటు కల్పించారు