పొదిలి కోర్టు వద్ద న్యాయవాదుల వంటవార్పు నిరసన కార్యక్రమం
పొదిలి జూనియర్ సివిల్ కోర్టు వద్ద శనివారం నాడు న్యాయవాదుల జెఎసి ఆద్వర్యం లో వంటవార్పు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయవాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు ఈ సందర్భంగా జెఎసి నాయకులు శ్రీపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ యొక్క ఉద్యమం ని పొదిలి నుండి రాష్ట్ర స్ధాయి వరకు నిర్మించి న్యాయవాదుల డిమాండ్ లు సాధించేవరకు ఉద్యమిస్తామని అయినా అన్నారు జెఎసి నాయకులు యస్ యం భాష మాట్లాడుతూ మా యొక్క డిమాండ్స్ తో వినతి పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బాబు నాయుడు కి కందుల నారాయణ రెడ్డి ని అందిచామని ఇచ్చామని అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాఘువీరారెడ్డి సిపిఐ కార్యదర్శి రామకృష్ణ మొదలైన అన్ని రాజకీయ పక్షులకు మా యొక్క ఉద్యమం నికి మాద్దతు తెలపమని వినతి పత్రాలను అందజేస్తామని అయినా అన్నారు భవిష్యత్తులో ఉద్యమం ని రాష్ట్ర స్ధాయి విస్తరించి విధంగా ప్రణాళికలు సిద్ధం చేసామని అయినా అన్నరు ఈ కార్యక్రమం లో జెఎసి సభ్యులు యస్ శ్రీపతి శ్రీనివాస్ యస్ ఎం భాష లక్ష్మీ రెడ్డి వెంకటేశ్వర్లు నారాయణ రెడ్డి రాంబాబు నాగరాజు రమణ కిషోర్ ముల్లా ఖాధర్ వలి షేక్ షబ్బీర్ సుజాత రామ్మ్మోహన్ రావు షేక్ సలీం వెలిశెట్టి వెంకటేశ్వర్లు ముల్లా నాయబ్ రసూల్ మరియు జెఎసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు