పట్టణంలో మరో కోవిడ్ మరణం
పొదిలి పట్టణంలో మరో వ్యక్తి(48)కోవిడ్ తో మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే పట్టణంలోని పాతూరు నందు బట్టల దుకాణం నిర్వాహకుడు కరోనా పాజిటివ్ రావడంతో ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతూ నేడు శనివారం సాయంత్రం మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.