మాజీ పంచాయతీ పాలకవర్గ సభ్యారాలు మందగిరి లక్ష్మీ నరసమ్మ మృతి

పొదిలి గ్రామ పంచాయతీ మాజీ పాలకవర్గ సభ్యారాలు మందగిరి లక్ష్మీ నరసమ్మ (58) గుండెపోటుతో పరమపదించారు. వివరాలు లోకి వెళ్ళితే స్థానిక పియన్ఆర్ కాలనీలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు మృతి చెందారు. 1995-2001 వరకు పొదిలి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యారాలుగా పని చేసారు. మద్యపానం నిషేధ ప్రచార కమిటీ మండల చైర్మన్ గా పొదిలి మండల తెలుగు మహిళ అధ్యక్షురాలగా 2001 సంవత్సరం పొదిలి 4వ మండల ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ పలు ప్రజా సంఘాల లో పని చేసారు. ఆమెకు భర్త నాలుగురు పిల్లలు ఒక్కరు పొదిలి టైమ్స్ చైర్మన్ మందగిరి వెంకటేష్ యాదవ్