పొదిలి పౌర సరఫరా గీడ్డంగిని తనిఖీ చేసిన ఆహార భద్రత కమిషన్ డైరెక్టర్ స్వర్ణ గీత

పొదిలి పట్టణంలోని పౌర సరఫరా గిడ్డంగిని ఆంధ్రప్రదేశ్ ఆహార భద్రత కమిషన్ డైరెక్టర్ స్వర్ణ గీత శుక్రవారం నాడు తనిఖీ చేసారు ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ పౌర సరఫరా శాఖ లో ఎటువంటి ఆక్రమలు జరిగిన తన దృష్టికి తీసుకొని వస్తే సూమోటోగా తీసుకుని చర్యలు తీసుకోంటమని అదేవిధంగా చంద్రన్న కనుక లో ఇస్తున్న వస్తువులు అన్ని నాణ్యమైన ప్రమాణలతో ఉన్నాయిని అమె అన్నారు జిల్లా లో 2లక్షల 20 వేల మంది కి చంద్రన్న కనుక లను క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగ ల సందర్భంగా పంపిణీ చేస్తున్నమని ఇప్పటికే 20 వేల మంది కి పంపిణీ చేసారుని పంపిణీ లో మన జిల్లా రాష్ట్రంలో నాలుగువ స్ధానం లో ఉందని అమె అన్నారు అదేవిధంగా ముఠా కార్మికులు చంద్రన్న కనుక సంబంధించిన వస్తువులకు ఇప్పటి వరకు రేటు నిర్ణయం తీసుకోలేదుని తక్షణమే మాకు గిట్టుబాటు ధర ఇప్పించాలని గీత వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరా అధికారి టి వెంకటేశ్వర్లు తహాశీల్ధార్ విద్యాసాగరడు తదితరులు పాల్గొన్నారు