భారీ ఏర్పాట్లు చేస్తున్న పొదిలి యువత

రేపు సాయంత్రం ప్రకాశంజిల్లా పొదిలి పట్టణం జూనియర్ కళాశాల ఆవరణలో ఈ నెల 6 వ తేదీన జరగబోయే సామాజిక రుగ్మతలు ,ఉత్తమ సమాజం అనే అంశాల పై చర్చా వేధిక కు పొదిలి యువత విద్యార్థి ఆద్వర్యం లో భారీ ఏర్పాట్లు సిద్ధం చేసారు ఈ చర్చావేధికకు కుల , మత భేదం లేకుండా అందరూ పాల్గొన వచ్చుని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా బిఆర్ సిరాజ్ యుఆర్ రెహమాన్ బిఆర్ .షఫిలు ముఖ్య అతిధిలుగా హాజరువతారని ఈ చర్చా వేధిక అనంతరం ప్రశ్నోత్తరాలకు అవకాశం కలదని అదేవిధంగా మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వకలైన పొదిలి యూత్ విద్యార్థి ప్రతినిధి బృందం తెలిపారు