హస్టల్స్ ను ఆకస్మిక తనిఖీ చేసిన :జడ్జీ రాఘవేంద్ర
పొదిలి పట్టణంలో ని సాంఘీక సంక్షేమ శాఖ చెందిన వసతి గృహలను మంగళవారం సాయంత్రం పొదిలి జూనియర్ సివిల్ కోర్టు జడ్జీ రాఘవేంద్ర ఆకస్మిక తనిఖీ చేసారు తొలుత యస్ సి బాలికల వసతి గృహంను తనిఖీ చేసి అక్కడ వసతులను పరిశీలించి విద్యార్ధినిలను అడిగి సమస్యలను అడిగి తెలిసుకొన్నరు తరువాత యస్సి బాలురు వసతి గృహను తనిఖీ చేయగా కనీస వసతులు లేకపోవడం తో వార్డన్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు తక్షణమే చర్యలు తీసుకోవలని ఆదేశించారు అయినా వెంట న్యాయవాదులు యస్ ఎం భాష రమణకిషోర్ పెద్దయ్య సుబ్బారావు సిబ్బంది శ్రీనివాస్ ఎ యస్ ఐ రామచంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు