పొదిలి జిల్లా సాధన సమితి ఆవిర్బావం అధ్యక్షులు గామందగిరి వెంకటేశ్ యాదవ్

పొదిలి జిల్లా సాధన సమితి అడహాక్ కమిటీ గౌరవ అధ్యక్షులు గా శ్రీపతి శ్రీనివాస్ అధ్యక్షులు గా మందగిరి వెంకటేశ్ యాదవ్ ఉపాధ్యక్షులు గా దాసరి మల్లి బొగ్గవరపు సాయి తరుణ్ ప్రధాన కార్యదర్శిలుగా నంద్యాల ఉదయ్ శంకర్ ప్రచార కార్యదర్శి గా కెల్లంపలి నజీర్ కీర్తి రవి కార్యదర్శిలుగా బి నరసింహరావు పందిటి సునీల్ మహిళ కార్యదర్శి గా సొమిశేట్టి శ్రీదేవి కార్యవర్గ సభ్యులు గా యాదల సుబ్బారావు రాయల కాశీ బాబు షేక్ జహీర్ సుకదేవ్ కుమార్ రాకేష్ జవేద్ తో 16 మంది సభ్యులు తో కూడిన తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేసారు.