జాతీయ లాక్ డౌన్ సడలింపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లా లోని పొదిలి కొనకనమీట్ల మండలాలు తోపాటు ఒంగోలు , చీరాల, కందుకూరు, మార్కాపురం, చీమకుర్తి,కనిగిరి, గిద్దలూరు, అద్దంకి,దరిశి, దొనకొండ,కొర్శిపాడు,జె పంగులూరు, గుడ్లురు, సంతనూతలపాడు తో మొత్తం 16 మండలాలు కాగా ఆరెంజ్ జోన్ పరిధిలో కారంచేడు,పర్చురు, వేటపాలెం, మిగతా 37 మండలాలు గ్రిన్ జోన్ పరిధిలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ పొలా భాస్కర్ ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు