పొదిలి చెందిన యువకుడు మార్కపురంలో మృతి
పొదిలి పట్టణం తాలూకా ఆఫీస్విధికిచెందిన వుగంటి వెంకట భాస్కర్(45) మార్కపురం నందు శనివారం మద్యహ్నం మృతి చెందాడు వివరాల లోకి వెళితే స్ధానికల కధనం మేరకు మద్యం సేవించాటం వలన గొంతుఎండి మృతి చెందినట్లు తెలియజేశారు మృతుడు కొనకనమీట్ల జిల్లా పరిషత్ పాఠశాల నందు రికార్డు అసిస్టెంట్ గా పని చేస్తుడు మృతుడుకు సోదరడు కలడు మార్కపురం పోలీసులు సమాచారం మేరకు పొదిలి యస్ఐ నాగరాజు మృతుడు బంధువులకు సమాచారం చేరవేసారు