పొదిలి మండల ఎంపిటిసి రిజర్వేషన్లు వివరాలు !

పొదిలి మండలంలోని 19మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు ఖరారైన రిజర్వేషన్లు వాటి వివరాలు…..పొదిలి-1 యస్సీ మహిళ…… పొదిలి-2 బిసి మహిళ…… పొదిలి-3 ఓపెన్ మహిళ…… పొదిలి-4 యస్సీ మహిళ…… పొదిలి-5 యస్సీ జనరల్….. పొదిలి-6 యస్టీ జనరల్…… పొదిలి-7 బిసి మహిళ….. పొదిలి-8 యస్సీ జనరల్…… కంభాలపాడు బిసి జనరల్…….. కుంచేపల్లి ఓపెన్ జనరల్…… పాములపాడు ఓపెన్ మహిళ…… సూదనగుంట ఓపెన్ మహిళ…… మల్లవరం ఓపెన్ జనరల్…… కొండాయపాలెం ఓపెన్ మహిళ…… మాదాలవారిపాలెం యస్సీ జనరల్……. తలమళ్ల ఓపెన్ మహిళ…… అముదాలపల్లి ఓపెన్ జనరల్….. ఉప్పలపాడు ఓపెన్ జనరల్….. ఏలూరు ఓపెన్ జనరల్…… మొత్తం-19 మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.