ప్రమాదవశాస్తు వాహనం దగ్ధం

పొదిలి మండలం తల్లమళ్ళు వద్ద ప్రమాదవశాస్తు వాహనం దగ్ధం అయ్యింది వివరాలకు వెళ్ళితే పొదిలి చెందిన షేక్ మౌలాలి చెందిన విగంర్ మోటర్ వాహనం ఒంగోలు నుంచి బాడుగగా రావటం తో డ్రైవర్ను ఒంగోలు కు పంపిచాటంతో తల్లమళ్ళ కోల్డ్ స్టోరేజ్ వద్దకు వెళ్ళాగానే ఒక్కసారి గా పోగలు రావడం డ్రైవర్ వాహనం ని ప్రక్కన నిలిపివేసి పరీక్షస్తుడగా ఒక్కసారి గా మంటలు రావటం తో 100 104 సమాచారం అందించినట్లు డ్రైవర్ తెలిపారు ఈ సంఘటన లో ఆధృష్టవశాస్తు ఎవరు గాయపడలేదు విషయం తెలుసుకొన్న దరిశి అగ్నిమాపక కేంద్ర వాహనం మరియు పొదిలి పోలీసులు సంఘటన స్ధలం చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నరు