కందులను కలిసిన పొదిలి దేశం నాయకులు

కొనకనమీట్ల మండలం పెద్దారికట్ల గ్రామం లో ఇంటి ఇంటికి తెలుగు దేశం కార్యక్రమంలో ఉన్న తెలుగు దేశం పార్టీ మార్కపురం నియైజకవర్గం ఇన్చార్జ్ కందుల నారయణ రెడ్డి ని పొదిలి మండల పార్టీకి అధ్యక్ష కార్యదర్శి లు కాటూరి పెద్దబాబు షేక రసూల్ మండల నాయకులు యార్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి శామంతపుడి నాగేశ్వరరావు షేక జిలానీ సోమయ్య తదితరులు కలిసి పొదిలి మండలం లో జరిగిన సంఘటన ల మరియు గడప గడపకు తెలుగు దేశం పార్టీ కార్యక్రమం పొదిలి మండలకు సంబంధించి రూట్ మ్యాప్ గురించి చర్చించారు