డప్పులు , గజ్జెలు పంపిణీ చేసిన ఎంపిడిఓ శ్రీకృష్ణ

పొదిలి మండలం పరిషత్ కార్యాలయంలో నందు గురువారం నాడు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డప్పు కళాకారులకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ డప్పులు గజ్జెలలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డప్పు కళాకారులు అందురు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ ఆర్థిక ప్రగతికి చేదోడు వాదోడుగా ఉంటాయని ప్రభుత్వం రాయితీ తో ఇస్తున్న డప్పులను సక్రమంగా ఉపాయోగించుకోవలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ నాగుర్ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు