పొదిలి ఎంపిపి బిసి జనరల్… జెడ్పీటీసీ ఓపెన్ మహిళకు రిజర్వేషన్ ఖరారు
పొదిలి మండల పరిషత్ అధ్యక్ష పదవి వెనుకబడిన తరగతి (బిసి) అధ్యక్ష పదవి రిజర్వేషన్ ఖరారు కాగా జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం జెడ్పీటీసీ ఓపెన్ మహిళా రిజర్వేషన్ ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మరియు జిల్లా పరిషత్ పరిపాలన అధికారి శుక్రవారంనాడు ప్రకటన విడుదల చేశారు.