భాద్యతలు స్వీకరించిన ఎంపిడిఓ రత్నజ్యోతి
పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారిణిగా పి రత్నజ్యోతి గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. గతంలో పని చేసిన ఝాన్సీరాణి పదోన్నతి పై జిల్లా మైనరిటి కార్పొరేషన్
ఈడి వెళ్ళాటంతో తాత్కాలికంగా ఈఓఆర్డి రంగనాయకులు కు భాద్యతలు అప్పగించారు శింగరాయికొండ మండలం లో ఈఓఆర్డి గా పనిచేస్తు పదోన్నతి పై పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి గా నియమించటంతో నేడు గురువారం నాడు భాద్యతలు స్వీకరించారు.