నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఫణి కుమార్ నాయక్ బాధ్యతల స్వీకరణ
నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఆర్ ఈ వి ఫణి కుమార్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు.
వివరాల్లోకి వెళితే ఎన్నికల బదిలీలలో భాగంగా గుంటూరు జిల్లా రొంపిచర్ల మండల ఎంపిడిఓ గా పని చేస్తున్న ఆయనను పొదిలికి బదిలీ చేయగా మంగళవారంనాడు బాధ్యతలు స్వీకరించారు.