ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2020టేబుల్ క్యాలెండర్ ను స్థానిక రెవిన్యూ కార్యాలయం నందు మండల రెవిన్యూ తహశీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమములో ఎన్జీవో సంఘం అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, ఎస్ఎమ్ డి రఫీ, షేక్ నాగూర్ వలి,షేక్ సందాని, ఎస్ఆర్ జిలానీ బాషా, కిలారిసుబ్బారావు, ముల్లా జిందా బాషా, పి శ్రీనివాసరావు, షేక్ కరీముల్లా, విజయలక్ష్మి, శేషగిరి, సుబ్బయ్య , శైలాజా, ఎం పద్మ, తదితరులు పాల్గొన్నారు.