పురుగుల మందు త్రాగి వ్యక్తి మృతి
పొదిలి పట్టణంలోని చిన్న బస్టాండ్ లోని హానిమూన్ హోటల్ వెనక నిర్మాణం లో గృహంలో మర్రిపుడి మండలం గుండ్లసముద్రం గ్రామం చెందిన గడ్డం మస్తాన్ (52) పురుగులు మందు త్రాగి మృతి చెందారు విషయం తెలుసుకొన్న పొదిలి పోలీసులు సంఘటన స్ధలం కు చేరుకొన్నరు కేసు నామైదు చేసి దర్యాప్తు చేస్తమని తెలిపారు 108 సిబ్బంది చేరుకొని మృతి చెందినట్లు దృవికరించారు