పొదిలి సర్పంచ్ పదవి సస్పెండ్ ఉత్తర్వులు రద్దు మూడు వారలో సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవలని కలెక్టర్ కు హైకోర్టు ఆదేశాలు

  పొదిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ గంగవరపు దీప ను సర్పంచ్ పదవి నుండి మూడు నెలలు సస్పెండ్ చేస్తూ ప్రకాశం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ జరిచేసిన ఉత్తర్వులు లను ఆంద్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది.ప్రకాశం జిల్లా కలెక్టర్ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం  నోటీసు ఇచ్చిన  7 రోజుల తరువాత చర్యలు తీసుకోవలసి ఉండగా 5 రోజుల లోనే  చర్యలు తీసుకోవడం తో  హైకోర్టు  ఆ యొక్క ఆదేశాలు ను రద్దు చేయడం జరిగింది.
            పొదిలి మేజర్ గ్రామ పంచాయతీ నందు జరిగిన అవినీతి ఆక్రమణలపై మూడు వారలలో సమగ్రం విచారణ జరిపి చర్యలు తీసుకోవలిని  ప్రకాశం జిల్లా కలెక్టర్ కు ఆంద్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జరిచేసింది