పంచాయతీ కార్యదర్శి పై నామోదు అయినా కేసు ను విచారించిన దరిశి డీయ్సపి

పొదిలి గ్రామ పంచాయతీ కార్యదర్శి కాటూరి వెంకటేశ్వర్లు పై ఎస్సీ ఎస్టీ అత్యాచారల నిరోధక చట్టం క్రింద నమైదయిన కేసు ను విచారణకు చేయుట కు దరిశి డియస్పి నాగేశ్వరరావు పొదిలి గ్రామ పంచాయతీ కార్యలయంకు బుధవారం ఉదయం వచ్చి కార్యదర్శి సర్పంచ్ పంచాయతీ సిబ్బంది మరియు ఇతర సాక్షలును విచారించి స్టేట్ మేట్ తీసుకోన్నరు అనంతరం డియస్పీ మీడియా తో మాట్లాడుతూ సర్పంచ్ పెట్టిన పిర్యాదు పై మేరకు విచరణ చేయటం జరిగింది నివేదిక తయారు చేసి తగు చర్యలు తీసుకొంటామని తెలిపారు. పొదిలి తాలూకా పంచాయతీ కార్యదర్శిల సంఘం నాయకులు పంచాయతీ కార్యదర్శి పై సర్పంచ్ ఆక్రమంగా కులదూషణ కేసు నామోదు చేసారని కావున సమగ్రం విచారణ జరిపి న్యాయ చేయలని వారు వినతి పత్రం అందజేశారు. ఈ విచారణ లో యస్ ఐ సుబ్బారావు గ్రామ రెవిన్యూ అధికారులు మురళి తదితరులు పాల్గొన్నారు