పంచాయతీ ఒప్పంద కార్మికులు దర్నా
పొదిలి గ్రామ పంచాయతీ ఒప్పంద కార్మికులకు ఐదు నెలల నుంచి జీతలు చెల్లించాకపోవటంతో సిఐటియు ఆద్వర్యం లో పొదిలి మండల పరిషత్ కార్యలయం వద్ద దర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి ఎం రామేష్ మాట్లాడుతూ పొదిలి గ్రామ పంచాయతీ నందు పని చేస్తున్న కార్మికుల కు ఐదు నెలల నుండి జీతలు ఇవ్వకపోతే వారి కుటుంబలు ఎలా జీవనం సాగిస్తరని అయినా అన్నారు. అనంతరం ఈఓఆర్డికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమం లో సిఐటియు నాయకులు ఎం రామేష్ చార్లస్ సుబ్బులు యల్లమంద వెంకట్రావు నరసింహ తదితరులు పాల్గొన్నారు