కార్యదర్శి పై దాడి చేసిన సర్పంచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి: పంచాయతీ కార్యదర్శిల సంఘం

పొదిలి పంచాయతీ కార్యదర్శి కాటూరి వెంకటేశ్వర్లు మంగళవారం నాడు విధినిర్వహణలో ఉండగా పంచాయతీ సర్పంచ్ గంగవరపు దీప పరుష పదజాలం తో మాట్లాడి ఆపై దాడి చేసి కులదుషణ క్రింద కేసు పెట్టాటం
ఆపై ఎస్పీ ఎస్టీ అత్యాచారల నిరోధక చట్టం ప్రకారం కేసు నామెదు చేయటం అన్యాయంని కాబట్టి ఆక్రమంగా నమోదు అయినా అట్రాసిటీ కేసు ను తొలగించి కార్యదర్శి పై దాడి చేసిన సర్పంచ్ పై కేసు నామైదు చేయలని కొరుతు దరిశి డియస్పీ నాగేశ్వరరావు కు పొదిలి మండల రెవిన్యూ తహాశీల్దార్ విద్యాసాగరుడు మరియు మండల అభివృద్ధి అధికారిణి రత్నజ్యోతి లకు వినతి పత్రాలు అందజేశారు తక్షణమే పై అధికారులు జోక్యం చేసుకొని న్యాయం చేయలని పంచాయతీ కార్యదర్శి లు ప్రభుత్వంని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పొదిలి కొనకనమీట్ల మర్రిపుడి మండల పంచాయతీ కార్యదర్శి లు పాల్గొన్నారు