పెద్ద చెరువు సమ్మర్ స్టోరేజ్ లోకేశ్ చేత శంఖుస్థాపన : కందుల

పొదిలి పెద్ద చెరువు లో సాగర్ నీటి సమ్మర్ స్టోరేజ్ పనులు లను త్వరలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతులు మీదాగా శంఖుస్థాపన చేసి పనులు ప్రారంభింస్తామని మార్కపురం నియైజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారయణరెడ్డి స్థానిక రోడ్లు భవనాల అతిధి గృహంలో ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు ఈ రోజు వైసీపీ నాయకులు ఒంగోలు జరిగిన సమావేశంలో సాగర్ సమ్మర్ స్టోరేజ్ పనులు కు అనుమతులు మంజూరు చేయలని కోరుతూ ధర్నా చేయటం సిగ్గు చేటుని గత ప్రభుత్వం లో పగలు ఒక్క పార్టీ రాత్రి కి ఒక్క పార్టీ లో ఉంటు పాలన లో ఉన్న మీ ప్రభుత్వం నుండి ఎందుకు అనుమతిలు తీసుకోలేదని ఆయన వైసీపీ నాయకులు పై విరచుకొని పడ్డారు కేవలం రాజకీయ ప్రయోజనల కోసమే ధర్నా కు దిగారు తప్పు ప్రజల సంక్షేమ వారికి చిత్తసుద్ది లేదని ఇప్పుడుకైన రాజకీయమని ప్రజ సంక్షేమ దృష్టి పెట్టాలని లేకపోతే ప్రజలే బుద్ధి చెప్పుతారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులుర్యక్రమంలో పొదిలి తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి నారయణ బాబు యార్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి షేక్ రసూల్ శామంతపుడి నాగేశ్వరరావు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ గొలమారి రమణరెడ్డి బాజాజ్ గునుపుడి భాస్కర్ రమణరెడ్డి ముల్లా ఖూద్దస్ షేక్ జిలానీ తెలుగు యువత నాయకులు కృష్ణ రెడ్డి
గొంట్ల సాయి కుమార్ గొంట్ల రవిక కుమార్ బ్రహ్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు