పొదిలి ప్రెస్ క్లభ్ ఆద్వర్యం లో సీనియర్ విలేకరి హాబీబ్ కు సన్మానం
జాతీయ విలేకరుల దినోత్సవం సందర్భంగా పొదిలి ప్రెస్ క్లబ్ ఆద్వర్యం లో స్థానిక రోడ్లు రహాదారుల బంగ్ల లో సీనియర్ విలేకరి హాబీబ్ కేక్ ను కోసి పంచిపెట్టారు. అనంతరం 28సంవత్సరాల నుండి ఆంధ్రభూమి పత్రిక లో విలేకరిగా పని చేస్తున్న హాబీబ్ గారిని పొదిలి ప్రెస్ క్లబ్ సభ్యులు ఘానంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మందగిరి వెంకటేష్ యాదవ్ బొడగిరి వెంకటేశ్వర్లు దరిశి శివాజీ విశ్వనాథం మాదర్ వలి చప్పిడి శ్రీనివాస్ రమణరెడ్డి ఓబులురెడ్డి శ్రీదర్ రెడ్డి మస్తాన్ రమణయ్య రామరావు అనిల్ పట్నం శ్రీనివాస్ నాగేశ్వరరావు ప్రశాంత్ తదితరులు పల్గోన్నరు