రెండు వర్గాల మధ్య ఘర్షణ… కేసులు నమోదు
పొదిలి పట్టణంలో షేక్ మహబూబ్ బాషా మరియు కసిరెడ్డి రమణారెడ్డి అనే వ్యక్తుల మనస్పర్థలు కారణంగా ఇరువురికి చెందిన రెండు వర్గాల మధ్య శుక్రవారంనాడు జరిగిన ఘర్షణలో ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు దిగడంతో రమణారెడ్డి, మహబూబ్ బాషాలకు అతి స్వల్ప గాయాలు కాగా…… ఇరువురు స్థానిక పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.