హెచ్ఎం టీవీ ఉత్తమ మెడికల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అవార్డు అందుకున్న పొదిలి వాసులు

హెచ్ఎంటీవీ ఉత్తమ మెడికల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అవార్డుకు పొదిలి పట్టణానికి చెందిన షేక్ రబ్బానీ, షేక్ షాకీరా ఎంపికయ్యారు.

హైదరాబాదు నందు ఆదివారం రాత్రి జరిగిన హెచ్ఎంటీవీ 2021 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదగా ఉత్తమ
మెడికల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కేటగిరి కింద ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ చెందిన షేక్ షాకిరా , షేక్ రబ్బానీలు అవార్డును అందుకున్నారు.

పొదిలి పట్టణం చెందిన షేక్ రబ్బాని , షేక్ షాకీరా ఉత్తమ కన్సల్టెన్సీ అవార్డు అందుకోవడంతో పొదిలి పట్టణం చెందిన పలువురు హర్షం వ్యక్తo చేశారు.