అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి కి దేహాశుద్ది చేసిన మహిళలు

పొదిలి ఆర్టీసీ బస్టాండ్ లో శుక్రవారం అర్ధరాత్రి మహిళలు పట్ల అసభ్యాకరంగా ప్రవర్తించిన వ్యక్తి పై మహిళలు దేహాశుద్ది చేసారు దూరం ప్రాంతం కు ప్రయాణం చేయుటకు కొంత మహిళలు బస్సు కోసం వేచి ఉండగా ఒక్క వ్యక్తి వారి పట్ల అసభ్యాకరంగా ప్రవర్తించటంతో ఈ సంఘటన జరిగిం