స్టూడియో ను ప్రారంభించిన యస్ఐ శ్రీహరి

పొదిలి పట్టణం ‌విశ్వనాదపురం‌ రాజు హాస్పటల్ లైన్ నందు కీర్తన స్టూడియోను ముఖ్య అతిథిగా హాజరైన పొదిలి యస్ఐ శ్రీహరి సోమవారం నాడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సంస్థ యాజమాని రాజు యస్ఐ శ్రీహరి ని సత్కరించారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి ప్రేమ్ సాయి, సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు