56వ రోజు లాక్ డౌన్ ను పర్యవేక్షించిన యస్ఐ సురేష్
56వ రోజు లాక్ డౌన్ ను విజయవంతంగా కొనసాగింపులో భాగంగా మంగళవారంనాడు పొదిలి యస్ఐ సురేష్ పర్యవేక్షించి
మండలంలోని రామాపురం రెడ్ జోన్ పరిధిలోని గ్రామాల ప్రజలు బయటికి రాకుండా పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు.
కొత్త వ్యక్తులు ఎవరు రాకుండా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద జరుగుతున్న తనిఖీలు అలాగే ప్రజలు బయటికి రాకుండా విధులు నిర్వహిస్తూ 144సెక్షన్ ను పొదిలి ఎస్ఐ సురేష్ పటిష్టంగా అమలు పరస్తున్నారు.