పోలీసులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన యస్ఐ సురేష్
పోలీసులకు నిత్యావసర సరుకులను యస్ఐ సురేష్ పంపిణీ చేశారు.
వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా యస్పీ సిద్దార్థ్ కౌషల్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా గురువారంనాడు స్థానిక పొదిలి పోలిస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిబ్బందికి ఎస్ఐ సురేష్ నిత్యావసరాలను పంపిణీ చేశారు.