పొదిలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఆకస్మిక తనిఖీ

పొదిలి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని బుధవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నందు కొనుగోలు అమ్మకం దారులతో ఫీజుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా ఫీజులు వాసులు చేస్తున్నా విషయం మా దృష్టికి వచ్చిందని సబ్ రిజిస్ట్రార్ పేరుతో ప్రైవేటు రైటర్స్ దోపిడీకి పాల్పడుతున్నారని పై విషయాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్తానని అన్నారు.