భారీ ఏర్పాట్లు తో అంబళపూజ పడిపూజ హోమగుండం కార్యక్రమం
పొదిలి అయ్యప్ప స్వామి వారి దేవస్థానం వద్ద అంబళపూజ పడిపూజ హోమగుండం కార్యక్రమం కు దేవస్థానం కమిటీ ఆద్వర్యం లో భారీ ఏర్పాట్లు చేసారు. 18వ పడి గొలమారి చెన్నారెడ్డి స్వామి పునుగుపాటి కోటేశ్వర స్వామి మూలంరాజు శ్రీనివాస్ స్వామి కాకర్ల శ్రీనివాసులు చే నారికేళవృక్షములకు ప్రత్యేక పూజలు జరగును.అనంతరం పడి పూజ అంబళపూజలు గంజి సుబ్బారావు గురు స్వామి సారథ్యం లో హోమగుండం జరగుతుందిని దేవస్థానం కమిటీ తెలియజేశరు.