బోగస్ రేషన్ కార్డుల విచారణ తహశీల్దారు రఫీ వెల్లడి
పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం పరిధిలో మొత్తం ఉద్యోగాలకు 173 రేషన్ కార్డులు, 77 బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు ఈపిడియస్ గుర్తించి పంపిన నివేదికపై విచారణ జరుపుతున్నామని విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ పంపించి తదుపరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ తెలిపారు.