పొదిలిటైమ్స్ అవార్డ్స్-2019 … ఉత్తమ ప్రత్యేక అవార్డు గ్రహీత కవిత

పొదిలి టైమ్స్ అవార్డ్స్-2019 ఉత్తమ ప్రత్యేక అవార్డు గ్రహీతగా రాచర్ల కవితను ఎంపిక చేసి టైమ్స్ మీడియా ప్రెవేటు లిమిటెడ్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు.

పొదిలి పట్టణంలో మాతృమూర్తి థెరిస్సా వెల్ ఫేర్ సోసైటి తరుపున గత నాలుగు సంవత్సరాల నుండి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో పాటు వివిధ పోటీ పరీక్షల సంబంధించి మెరిట్ టెస్ట్లు నిర్వహిస్తు ప్రజల మన్ననలు చొరగొన్నారు.

ఆమె సేవలను గుర్తిస్తూ ఉత్తమ ప్రత్యేక అవార్డును ప్రధానం చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు.