నాగుపాము హల్చల్ స్వాధీనం చేసుకున్న అడవి శాఖ అధికారులు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి పట్టణం నిర్మలా కాన్వెంట్ సమీపంలో ఉన్న ఒక నివాస గృహాం సమీపంలో నాగు పాము పడగ విప్పి నృత్యం చెయ్యటంతో స్థానికులు ఆందోళన గురైన సంఘటన సోమవారం నాడు చోటుచేసుకుంది.

సంబంధిత విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని నాగుపాము ను పెట్టుకోవటం తో స్ధానికుల ఊపిరి పీల్చుకున్నరు.

సదరు నాగుపాము ను ఇండియన్ కామన్ కోబ్రా గా అటవీ శాఖ అధికారులు గుర్తించారు