పంట పొలలును పరిశీలింస్తున్న రెవెన్యూ సిబ్బంది
పొదిలి రెవిన్యూ గ్రామంలోని పంటనష్టం వేయటనికి పొదిలి గ్రామ రెవెన్యూ బృందం శనివారం నాడు పొదిలి రెవిన్యూ గ్రామం లోని పొలలు లోని పంటలు పరిశీలించి పంటనష్టం అంచనాలు నివేదికలు తయారు చేస్తున్నారు మరో రెండు రోజులలో పంటనష్టం పరిశీలన కార్యక్రమం పూర్తి అవుతుందిని గ్రామ రెవెన్యూ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో పొదిలి గ్రామ రెవెన్యూ అధికారులు చలమరెడ్డి బ్రాహ్మరెడ్డి మురళి శ్రీలక్ష్మి మీరాబీ తదితరులు పాల్గొన్నారు