జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కల్లోలం ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు కరోనా కల్లోలం తో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నెలకొన్నది.


వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలోని మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం ప్రక్కన ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఒక ఉపాధ్యాయుడు కు కోవిడ్ పరిక్షల్లో పాజిటివ్ గా నిర్థారణ కావటంతో ఒక్కసారి గా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు  మరియు ఉపాధ్యాయల్లో ఆందోళన వ్యక్తమవుతోంది