పోలిసుల అమరవీరుల సంస్మరణ ర్యాలీ

పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా పొదిలి పట్టణంలో శనివారం సాయంత్రం  పొలిస్ స్టేషన్ నుండి యస్ఐ  సూరేపల్లి సుబ్బారావు ఆద్వర్యం లో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధులలో కలాశాలల విద్యార్దులతో పటు పోలీసులు  ర్యాలి పల్గుగోన్నరు.

ఈ సందర్భంగా యస్ఐ సుబ్బారావు మాట్లాడుతూ నక్సలైట్స్ చేతి లో  అమరులైన పోలీసులును గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అమరవీరుల వారోత్సంలు నిర్వహించుకుంటు వారికి ఘానంగా నివాళి అర్పిస్తున్నంని ఇందులో భాగంగా విద్యార్థులు కు వ్యాసరచన పోటీలు , డ్రాయింగ్ పోటీలు, స్వచ్ఛ భరత్ కార్యక్రమలు నిర్వహించమని యస్ఐ సుబ్బారావు అన్నారు. ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది , వివిధ విద్యా సంస్థల విద్యార్థులు ర్యాలీ లో పల్గగోన్నరు.